Medchal road accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని హర్షిత కాళ్లపైనుంచి వెళ్లిన లారీ
పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.శ్రీనిధి కాలేజ్ బీటెక్ విద్యార్థిని హర్షిత ఎగ్జామ్ రాసి తిరిగి వస్తుండగా అతివేగంతో వెళ్తోన్న లారీ హర్షితను ఢీకొట్టడంతో అక్కడికక్కడే పడిపోయిన హర్షిత కాళ్లపై నుంచి లారీ వెళ్లిపోయింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-28T150738.463-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Screenshot-2024-02-01-175554.png)