Garikipati అలాంటోడా... సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య
గరికపాటి నరసింహారావుపై ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు. ఆడది అంటే చాలా ఆయనకు అలుసని.. గరికపాటి పెట్టే హింసలు బయటకి చెప్పేవి కాదన్నారు. తనపై క్రిమినల్ కేసు పెడతావా అంటూ గరికపాటిపై కామేశ్వరి ఫైర్ అయ్యారు.