సెల్ ఫోన్ నెంబర్ పై పన్నులు వసూలు చేయనున్న ట్రాయ్!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంవత్సరాల తరబడి వినియోగిస్తున్న సెల్ ఫోన్ నంబర్లకు ప్రత్యేక రుసుమును వసూలు చేయాలని యోచిస్తోంది.ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్, ఇతర నగరాల్లో టోల్ వసూలు చేసే విధానం అమల్లో ఉందని TRAI కేంద్రానికి సూచించింది.