Vodafone Idea 5G Services : వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్..త్వరలోనే భారత్ లో 5జీ సేవలు..!!
ఎయిర్ టెల్, జియో ఇప్పటకే 5జీ రేసులో దూసుకుపోతున్నాయి. 5జీ యూజర్లకు ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా భారతదేశంలో 5G సేవను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే ఆ కంపెనీ ప్రతినిధి గురించి వివరించారు.
/rtv/media/media_files/2025/03/26/I1YjQ8kKLyK234p9hnSF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/vodafone-jpg.webp)