ఆర్టికల్ 370 రద్దుని కాంగ్రెస్ అడ్డుకుంది.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ రద్దుని కాంగ్రెస్ అడ్డుకుందని అన్నారు. మోదీ హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించామని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-28T205029.867-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/అమిత్-షా--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/RS-Praveen-Kumar-jpg.webp)