Telangana: మరో రెండు రోజులు వానలే..వానలు..పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
తెలంగాణలో గత నాలుగురోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది..