Miss World 2025: ఫ్రీ ఎంట్రీ పాస్ కోసం తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. జస్ట్ ఇలా చేస్తే చాలు
అంతర్జాతీయ ఈవెంట్ మిస్ వరల్డ్ 2025 ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా జరుగుతోంది. అయితే సామాన్యలు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఉచిత ఎంట్రీ పాస్లు అందిస్తోంది తెలంగాణ టూరిజం. ఫ్రీ పాస్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.