Telangana : అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి!
సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30 ) రెండు సంవత్సరాల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. గురువారం రుత్విక్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు.