తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్..! | Telangana Sarpanch Elections | RTV
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్..! |In Telangana lot of ambiguity prevails in conducting Sarpanch Elections and several opinions break out to postpone them | RTV
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్..! |In Telangana lot of ambiguity prevails in conducting Sarpanch Elections and several opinions break out to postpone them | RTV
అమ్మకానికి సర్పంచ్ పదవి | Sarpanch Post For sale in Telangana | In Telangana Jogulamba Gadwal District an incident of auctioning for Village Sarpanch Post | RTV
తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగియడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని.. ప్రజాసేవకు కాదు అంటూ ట్విట్టర్ (X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈరోజుతో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.