Telangana Elections: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లో చేరనున్న కీలక నేత..
నర్సాపూర్ కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గురువారం నర్సాపూర్‌లో జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన అనిల్‌ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.