Telangana: పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కలిసింది అందుకే.. సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి..
తెలంగాణలో సునామీ రాబోతుంది.. ఈ సునామీలో బీజేపీ , బీఆరెస్ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు రేవంత్ రెడ్డి. ‘పదేళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజలకు ద్రోహం చేశాయి. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు మరో ముఖ్యమైన గ్యారంటీని ఇస్తున్నాం. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీని కాంగ్రెస్ ఇస్తోంది.’ అని అన్నారు.