Eatala Rajendar: అట్లయితే.. నేను సీఎం ఎట్లయితా?.. ఈటల సంచలన వ్యాఖ్యలు!
బీసీ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరు నన్ను బీసీ సీఎం అంటున్నారని అన్నారు. తెలంగాణలో 70 స్థానాల్లో బీజేపీ గెలిస్తేనే బీసీ అభ్యర్థి సీఎం అవుతాడని పేర్కొన్నారు.