భారీ వర్షాలు: కరెంట్ తో జాగ్రత్త.. ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన విద్యుత్ సంస్థ
ర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడవద్దని చెప్పారు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్ ను వాడకూడదన్నారు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో..