MP Elections: ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీదే జోరు.. ఇండియా టుడే సర్వే
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 స్థానాలు కాంగ్రెస్, మూడు స్థానాలు బీఆర్ఎస్, మూడు స్థానాలు బీజేపీ, ఒక స్థానం ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.