Kishan Reddy: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు
తెలంగాణ విమోచన ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి స్పందించారు. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగనున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ వేడుకకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలను అహ్వానిస్తామని ఆయన తెలిపారు.
/rtv/media/media_library/vi/cqYG5VJNmMc/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-liberation-celebrations-under-the-auspices-of-the-Centre_-BJP-state-president-Kishan-Reddy-jpg.webp)