Telangana Elections: వామ్మో ఇంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయా? టాప్‌లో రేవంత్, రాజాసింగ్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అత్యధికంగా రేవంత్ రెడ్డి, రాజాసింగ్‌పై 89 చొప్పున కేసులు ఉన్నాయి. బండి సంజయ్‌పై 55 కేసులు ఉన్నాయి. కేసీఆర్‌పై 9, కేటీఆర్‌పై 8, ఈటల రాజేందర్‌పై 40 కేసులు ఉన్నాయి.