Telangana: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పు చర్చనీయాంశమవుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సర్కార్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరాకటంలో పడేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. తాజాగా హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T143608.099.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T194015.418.jpg)