BJP Final List: ఆ 11 మంది ఎవరు?.. కొనసాగుతున్న ఉత్కంఠ!
బీజేపీ ఫైనల్ లిస్ట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. 119 స్థానాలకు గాను 100 మంది అభ్యర్థులకు ప్రకటించిన బీజేపీ. 8 స్థానాలను జనసేనకు కేటాయించగా.. మిగితా 11 స్థానాల్లో ఎవరిని బీజేపీ అధిష్టానం ప్రకటిస్తుందనేది వేచి చూడాలి