కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ గాంధీ కీలక సూచనలు
కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ గాంధీ కీలక సూచనలు చేశారు. రేపు అందరు ఓట్ల లెక్కింపు కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు తెలిపారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని పేర్కొన్నారు.