Telangana: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్లు బంద్..
తెలంగాణలో ఆదివారం వైన్స్ షాప్స్ బంద్ ఉండనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైన్ షాప్స్, బార్లు, క్లబ్స్, బెల్ట్ షాప్స్ అన్నీ బంద్ చేయాలని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.