Latest News In Telugu Vijayashanthi-KCR: 'కేసీఆర్ అన్నా.. ఓడిపోయావా' విజయశాంతి ట్వీట్ వైరల్! 'నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణ ల బీఆర్ఎస్ పార్టీ ని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం'.. అంటూ విజయశాంతి చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా? పోలింగ్ మొదలైంది. కానీ ఇంకా మీ చేతికి ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్పు రాలేదని బెంగపడుతున్నారా...ఏం పర్లేదు, ఈరెండూ లేకపోయినా మీరు హాయిగా వెళ్ళి ఓటేయొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఒకటి ఏదైనా మీ దగ్గర ఉంటే చాలు..ఓటేసేయొచ్చు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: తెలంగాణలో కాంగ్రెస్ కు 60 సీట్లు దాటిన చరిత్ర లేదు.. బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్న లక్ష్మణ్ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 60 సీట్లను కాంగ్రెస్ ఏనాడు గెలవలేదని గుర్తు చేశారు. ఎన్నికల తర కారు షెడ్డుకు వెళ్తుందని.. చేయి గుర్తు పార్టీకి మొండి చేయి గ్యారెంటీ అని జోస్యం చెప్పారు. By Nikhil 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. తాండూరులోని ఎమ్మెల్యే నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో రూ.20 లక్షల నగదుతో పాటు, పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. By Nikhil 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో పాటూ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తాం అని సీఈసీ తెలిపింది. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn