Telangana DSC: గుడ్ న్యూస్.. 11,062 పోస్టుల భర్తీకి మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్.. వివరాలివే!
11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TET-NOTIFICATION-RELEASED-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/dsc-notification-jpg.webp)