KTR: కాంగ్రెస్కు కౌంటర్.. నేడు కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో స్వేద పత్రం విడుదల చేయనున్నారు. వాస్తవానికి నిన్నే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వాళ్ళ ఈరోజుకి వాయిదా పడింది.