Telangana: హడలెత్తిస్తున్న కరోనా.. కొత్తగా 12 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 38 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Corona-Danger-Bells-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Corona-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/india-lockdown-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/corona-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/telangana-corona--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Corona-Updates-1-jpg.webp)