భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు.! | Deputy CM Bhatti Vikramarka Special Puja | Telangana Budget 2025
ఈ సారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36 వేల కోట్లుగా ప్రతిపాదించింది. బడ్జెట్ లో గురుకులాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క. ఈ బడ్జెట్ లోఆసరా పెన్షన్ లను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై రూ. 5 వేల కోట్ల అర్థిక భారం పడనుంది.
తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్సర్కార్ 2025-26 ఆర్థికసంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11.44లకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు.