BJP MP List: బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే!
తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ ముఖ్యనేతలతో బీజేపీ పెద్దలు సమావేశం అయ్యారు. అయితే, 8 మందితో కూడా మొదటి జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.