Madhavi Latha: ఆ కారణంతోనే మాధవీలతకు ఎంపీ టికెట్?
బీజేపీ విడుదల చేసిన తెలంగాణ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు డాక్టర్ మాధవీలత. అసలు ఎవరు ఈమె అన్నదే తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈమె ఎవరో తెలుసుకోవాలంటే పూర్తి ఆర్టికల్‌ను చదవండి.