Talangana BJP: బీజేపీ 4వ జాబితా విడుదల.. ఫోన్లు చేసి నేతలకు సమాచారం..
తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుండగా.. బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. అయితే, పేర్లు ప్రకటించకుండా.. అభ్యర్థులకు ఫోన్లు చేసి నామినేషన్ వేసుకోవాల్సిందిగా నేతలకు సూచించింది పార్టీ అధిష్టానం.