Telangana BJLP Leader: తెలంగాణ బీజెఎల్పీ నేతగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
బీజేఎల్పీ నేతను ఎట్టకేలకు డిసైడ్ చేసింది తెలంగాణ బీజేపీ. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లు నియమితులయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Aleti-Maheshwar-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/3-3-jpg.webp)