రాష్ట్ర బడ్జెట్ లో ఉండబోయే అంశాలు ఇవే.! | Telangana Budget 2025-26 | Bhatti Vikramarka | RTV
కలగణనకు అమోదం తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.
అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ సెటైర్. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో తీవ్ర నిరాశలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం..ఈ మధ్యే మంత్రి హరీశ్ రావును కలిసిన రాజాసింగ్...