Latest News In TeluguGas Cylinder : ఇలా చేస్తేనే రూ.500లకు గ్యాస్ సిలిండర్? రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకంపై జనాల్లో గందరగోళం నెలకొంది. KYC అయితేనే రూ. 500కి సిలిండర్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. EKYC తప్పనిసరి కాదని చెప్పింది. By V.J Reddy 30 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn