Tooth Paste: మీ టూత్ పేస్ట్‌లో ఇవి ఉన్నాయా..ఒకసారి చెక్‌చేసుకోండి
కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సరైన టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనంవాడే చాలా టూత్ పేస్టులలో ఈ ఫ్లోరైడ్ రసాయనం ఉంటుంది. సరైన మొత్తంలో ఫ్లోరైడ్ జోడించిన టూత్‌పేస్టులను ఉపయోగించినప్పుడు దంతాలు సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు.