ఇంటర్నేషనల్ Mark Zuckerberg: సమస్యల్లో మార్క్ జుకర్‌బర్గ్, మెటాపై మరో వేటు... మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కి ఇంకా కష్టాలు పెరిగేలా ఉన్నాయి. యూజర్ ఫీడ్ నియంత్రణపై ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా సంస్థపై మరో కేసు నమోదైంది. By Lok Prakash 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Washing Machine Tips: వాషింగ్ మిషన్ వాడేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు! వాషింగ్ మెషీన్ ఎక్కువ కాలం సరిగ్గా పనిచేయాలంటే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లాగే వాషిన్ మెషీన్ శుభ్రత కూడా ముఖ్యమన్న సంగతి చాలా మందికి తెలియదు. వాషిన్ మెషిన్ వాడేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hi Speed Internet: ఇది మామూలు స్పీడ్ కాదు.. ఒక్క నిమిషంలో 90 సినిమాలు డౌన్లోడ్.. ఇప్పుడు 5జీ తో హై స్పీడ్ ఇంటర్నెట్ అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అయితే, చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ తీసుకువచ్చింది. రాకెట్ లాంటి వేగంతో నిమిషంలో దాదాపు 90 వరకూ 8k సినిమాలను డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అల్ట్రా ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను పొందవచ్చు. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OpenAI Sara : అబ్బా.. షాట్ వీడియోస్ చేయడం ఇంత ఈజీనా? చాట్ జీపీటీ AI ద్వారా మరో సంచలనం సృష్టించబోతోంది. తన OpenAI ద్వారా Soraని పరిచయం చేస్తోంది. మనం ఇచ్చిన ప్రాంప్టుల ఆధారంగా ఒక్క నిమిషం వీడియోలను ఫుల్ క్వాలిటీ.. పూర్తి క్లారిటీ తో సిద్ధం చేసి ఇస్తుంది. అదీ ఒక్క నిమిషంలోనే.. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Recharge Plans: జియో, ఎయిర్ టెల్ కొత్త రీచార్జ్..ప్లాన్ ఒక్కటే..బెనిఫిట్సే బోలేడు..!! జియో, ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు ఒకే రకమైన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం ఎంతో తేడా ఉంది.అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Moto G04: మోటొరోలా నుంచి సరికొత్త ఫోన్...ధర రూ. 10వేలే...ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!! మోటొరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15వ తేదీన భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ కు సంబంధించిన టీజర్ కూడా ఫ్లిప్ కార్ట్ లో విడుదలైంది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Hacking: మన మొబైల్ లో హ్యాకర్లు ఎలా దూరిపోతారు? మోసం ఎలా చేస్తారు? తెలుసుకుందాం.. మొబైల్ ఫోన్ అందరికీ అవసరం. బ్యాంక్ ఎకౌంట్స్ నుంచి అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మన ఫోన్ లోనే జరిపేస్తున్నాం. దీంతో ఫోన్ హ్యాక్ చేసి మోసం చేస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి. మన ఫోన్ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడం ఎలానో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone : స్మార్ట్‌ఫోన్ వాడుతున్న 10మందిలో ఆరుగురు ఈ తప్పు చేస్తున్నారు..ఏంటో తెలుసా? 10మందిలో ఆరుగురు ఫోన్లను బాత్రూమ్కి తీసుకెళ్తున్నారని NordVPN అధ్యయనంలో తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను చూసేందుకు బాత్రూమ్కు తీసుకెళ్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న 61.6 శాతం మంది చెప్పారు. 33.9 శాతం అఫైర్స్, 24.5 శాతం మెసేజ్ లకోసం తీసుకెళ్తున్నారని వెల్లడించింది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon : వందలాది ఉద్యోగులు తొలగింపు..ఇప్పటికే 27వేల మంది ఔట్...కారణాలివే..!! అమెజాన్ అలెక్సా విభాగంపై వేటు పడింది. వందలాది మంది ఉద్యోగుల తొలగింపు ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే 27వేల మందిని తొలగించింది. వాణిజ్య ప్రధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటివ్ ఏఐపై ఫోకస్ పెట్టినట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. By Bhoomi 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn