SmartWatch: ఎల్లుండే వన్‌ప్లస్ వాచ్ 2 లాంఛ్ ..రూ.99కే బుకింగ్..పూర్తివివరాలివే..!
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‌ప్లస్ మరో సరికొత్త స్మార్ట్‌వాచ్ ను భారత మార్కెట్లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ 2 పేరుతో దీనిని తీసుకువస్తుంది. కేవలం రూ. 99లను చెల్లించి సంస్థ అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపింది.