పల్లెటూరులో కండోమ్స్ అమ్ముతూ దెబ్బలు తిన్న సింగర్ సునీత కొడుకు
సోమవారం హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే 'ఈ సర్కారు నౌకరి' మూవీకి సంబంధించిన టీజర్ ని లాంచ్ చేశారు. ఈ చిత్రంలో పల్లెటూరిలో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఎంప్లాయిగా కనిపించిన ఆకాష్.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. అయితే ఈ కథ తెలంగాణ రాష్ట్రంలోని కొల్లపూర్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-14T102146.686-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/6549-jpg.webp)