విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం
ప్రకాశం జిల్లా అయినముక్కలలో కె.శ్రీనివాసప్రసాద్ అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థినిని తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ అన్యాయంపై ప్రశ్నించిన ఆమె తండ్రి, సోదరుడిపై దాచి చేయగా నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By srinivas 09 Dec 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి