Tea Tips: టీలో చక్కెరతో పాటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది?..ఆరోగ్యానికి మంచిదేనా?
చాలామంది బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీలో ఉప్పు కలుపుకుని తాగుతారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు మెరుగు పడుతుంది. బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ సాల్ట్ కలిపిన గ్రీన్ టీని తాగవచ్చు. ఇలా చేస్తే అజీర్ణం, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తగ్గుతాయని వైద్యులు అంటున్నారు.