నా భర్తను చంపేస్తారు.. | Vallabhaneni Vamsi Wife Pankaja Sri Shocking Comments On Arrest | RTV
BIG BREAKING: ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్!
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని... సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎం ఫైరయ్యారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
Alla Nani : టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు గ్రీన్ సిగ్నల్...
ఏపీలో అధికారం కోల్పొయిన వైసీపీ కి మరో షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారికంగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితం వైసీపీ పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సిట్.. కీలక ఆధారాలు లభ్యం
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది. సిట్ కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా సిట్ కు కూడా ఆయనే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలను సమర్పించారు.
Pattipati Pullarao vs. Vidadala Rajani : పుల్లారావు..నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా...టీడీపీ లీడర్‌కు విడదల రజనీ మాస్ వార్నింగ్
వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ, టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య వైరం రొజురోజుకు పెరుగుతోంది. పుల్లారావు తన కుటుంబం లక్ష్యంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాడని విడదల రజనీ ఆరోపించారు. అధికారం ఉందని రెచ్చిపోతే ఊర్కునేది లేదని స్పష్టం చేశారు.
జగన్ ఇంటి వద్ద మంటలు.. సీక్రెట్ ఇదే.. TDP సంచలన ట్వీట్!
జగన్ నివాసానికి సమీపంలో నిన్న రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడంపై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. మద్యం అమ్మకాల్లో అక్రమాలపై సిట్ వేయడంతో పలు కీలక పత్రాలను తగలబెట్టారని ఆరోపించింది. కుట్ర అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించింది.
/rtv/media/media_files/2025/02/15/SYL3JB55t36YYScUhSre.jpg)
/rtv/media/media_files/2025/02/13/LWZzHPWXqbZm2DziF2NM.webp)
/rtv/media/media_files/2025/02/13/8Qh2H8UICdeaisBiwpbK.jpg)
/rtv/media/media_files/2025/02/08/v2YDgpOZp48c9k1KCyam.webp)
/rtv/media/media_files/2025/02/06/DuZsqGFcyWPTUTeGmqtK.jpg)