ఆంధ్రప్రదేశ్లోకేష్ యువగళం.. రేపటి నుంచి షురూ! రెండవ విడత యువగళం పాదయాత్రను రేపు ప్రారంభించనున్నారు టీడీపీ నేత లోకేష్. పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ ను టీడీపీ కార్యాలయం విడుదల చేసింది. రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు లోకేష్. By V.J Reddy 26 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn