IT Returns: ఐటీరిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ పని చేయడం మర్చిపోకండి..
ఐటీరిటర్న్స్ ఫైల్ చేసినవారు తమ రిటర్న్స్ తో ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ కూడా సరిపోల్చుకోవాలి. రెండూ సరిపోకపోలేకపోతే.. ఏదైనా తేడాలు ఉంటే ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ అవడం ద్వారా వాటిని సరిచేసుకోవాలని ఐటీ శాఖ మెయిల్స్, మెసేజెస్ ద్వారా టాక్స్ పేయర్స్ కు చెబుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి