Tattoos: పచ్చబొట్టు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తుందా? షాకింగ్ స్టడీ!
పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల రక్తం, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇటీవలి చేసిన అధ్యయనంలో బ్లడ్ క్యాన్సర్ రిస్క్ 21% పెరుగుతుందని, టాటూల నుంచి చర్మ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం కూడా కష్టమని షాకింగ్ విషయాలను వెల్లడించారు.