Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై!
యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.
యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.
త్వరలో టాటా కంపెనీ నుంచి 3 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. టాటా స్టీల్ తన బ్రిటన్ యూనిట్ లో ఈ తొలగింపుల ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. టాటా స్టీల్ తన పోర్ట్ టాల్బోట్ స్టీల్ వర్క్స్ యూనిట్ లో రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లను మూసివేయనున్నట్లు తెలిపింది.