ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్.. బీఆర్ఎస్ తరుణ్ చుగ్ ఫైర్
తెలంగాణ బీజేపీ వ్యవహాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ఎల్బీ నగర్లో పర్యటించారు. అక్కడ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన.. తాజా రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kklcr-fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tharun-chug-jpg.webp)