Thammineni: కవితకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చారు..? : తమ్మినేని వీరభద్రం
రజాకార్ల రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్లో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీరుల సంస్మరణ సభలో హాజరై మాట్లాడారు.