Ajith : హైదరాబాద్ రోడ్లపై బైక్ నడిపిన కోలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్!
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా షూటింగ్ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్.. షూటింగ్ విరామ సమయంలో తన బైక్ పై సరదాగా రైడ్ కి వెళ్ళాడు. సోమవారం సాయంత్రం ఆయన తన సూపర్బైక్పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.