Tamannaah Odela 2: తమన్నా లైన్ క్లియర్.. డీల్ మాములుగా లేదుగా..!
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2' ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. అమేజాన్ సంస్థ ఈ చిత్రానికి రూ.12 కోట్లు ఇచ్చి ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది. ‘ఓదెల 2' షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఏప్రిల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.