Odela 2 Teaser: ఏకంగా మహాకుంభమేళాలో తమన్నా ఓదెల2 టీజర్..
స్టార్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓదెల2'. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 22న ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో తమన్నా నాగ సాధువు పాత్రను పోషించారు.
/rtv/media/media_files/2025/03/03/zD7rccI3Wl3tX4XLxQUS.jpg)
/rtv/media/media_files/2025/02/20/CQ3cNS0r7Q1HxSEyXhLG.jpg)
/rtv/media/media_files/2025/02/09/1WwgX9qAro9ZEcaovJUF.jpg)