Movies:వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్..హ్యాపీ బర్త్ డే రజనీకాంత్
హీరో అంటే అందంగా ఉండాలి. స్మార్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి. ఇలాంటి వారే స్టార్ లు అవుతారు. కానీ ఇవేవీ లేకుండా ట్రెండే అతన్ని ఫాలో అయ్యేలా చేసుకున్న సూపర్ హీరో రజనీకాంత్. ఈరోజు ఆయన పుట్టినరోజు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rajini-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/r2-1-jpg.webp)