Tabu Birthday Special : టబు గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలివే..!!
సినీ పరిశ్రమలో కావచ్చు..ఫ్యాన్స్ కావచ్చు..చాలా మందికి తెలియని విషయం టబు అసలు పేరు టబస్సుం హష్మీ అని. కానీ సినమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు టబుగా మారింది. 1971, నవంబర్ 4న కోల్ కతాలో జన్మించిన టబు నేటితో 52ఏళ్లు పూర్తి చేసుకుని 53లోకి అడుగుపెడుతోంది.