ఎంజీబీఎస్ సమీపంలో దారుణం..లిఫ్ట్ ఇస్తామని చెప్పి అత్యాచారం!
ఇంట్లో గొడవపడి నగరానికి వచ్చిన సూర్యాపేట యువతి పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు రావడంతో నిందితులు ఘటన జరిగిన చోటు నుంచి పారిపోయారు.